విద్యుత్ వినియోగదారులు పీఎం సూర్య పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి : రొంపిచర్ల మండల ఏఈ రాంబాబు
Narasaraopet, Palnadu | Aug 7, 2025
పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం రంపిచర్ల మండల విద్యుత్ వినియోగదారులు పీఎం సూర్య పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని...