పటాన్చెరు: అధ్వానంగా మారిన ఇంద్రేశం రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపిన జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజి రెడ్డి
Patancheru, Sangareddy | Jul 26, 2025
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం అధ్వానంగా మారిన రోడ్డును తక్షణమే మరమ్మత్తు చేయాలని బీజేపీ పార్టీ...