కరీంనగర్: కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ఓ భారీ గుంత.. ప్రమాదకరంగా నడిరోడ్డుపై ఉండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు
Karimnagar, Karimnagar | Sep 6, 2025
కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ఓ భారీ గుంత ప్రజలకు ఇబ్బంది కరంగా మారింది. శనివారం సాయంత్రం సమయంలో కరీంనగర్ నిజామాబాద్,...