మోత్కూర్: తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీల ఆగడాలను అరికట్టాలని మోత్కూర్, ఆత్మకూరు మండలాల్లో దుకాణదారుల ర్యాలీ
Mothkur, Yadadri | Aug 22, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ ఆత్మకూరు మండలాలలో వేరువేరుగా దుకాణదారులు మన దుకాణం నినాదంతో పెద్ద ఎత్తున శుక్రవారం...