ఖమ్మం అర్బన్: వినాయక చవితి సందర్భంగా జోరు వర్షంలోనూ పట్టణంలో వినాయక విగ్రహాలు, పూజా సామాగ్రి కొనుగోళ్ల సందడి
Khammam Urban, Khammam | Aug 27, 2025
ఖమ్మంలో బుధవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ, వినాయక చవితి...