ఖైరతాబాద్: రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి: భాగ లింగంపల్లిలో క్యాబ్ ఆటో డ్రైవర్ సంఘం అధ్యక్షులు గాజుల కిరణ్ కుమార్
Khairatabad, Hyderabad | Jul 23, 2025
టాక్సీ, ఆటో వాహనాలకు కిలోమీటర్‌కు యూనిఫామ్ ఫెయిర్‌ను ప్రభుత్వం నిర్ధారించాలంటూ క్యాబ్, ఆటో డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు గాజుల...