భువనగిరి: గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం :భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా: గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గురువారం అన్నారు. ఈ సందర్భంగా పోచంపల్లి మండలం జలాల్పూర్ లో హెచ్ఎండిఏ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.