పులివెందుల: ప్రభుత్వం, అధికారులు సహకరిస్తే భారీ తుఫాన్లను ఆపుతా : పులివెందులలో పర్యావరణ పరిరక్షణ సమితి కన్వీనర్ రమణారెడ్డి వెల్లడి
Pulivendla, YSR | Oct 30, 2025 ప్రభుత్వం, అధికారులు సహకరిస్తే భారీ తుఫాన్లను ఆపగలనని పర్యావరణ పరిరక్షణ సమితి కన్వీనర్ రమణారెడ్డి పేర్కొన్నారు. గురువారం పులివెందులలోని స్థానిక రాణితోపు పార్కులో ఆయన మాట్లాడారు. వర్షం రావడానికి ఎలాగైతే మేఘ మథనం, అగ్నిహోత్రం ద్వారా వర్షం కురిపిస్తామో, అదేవిధంగా కొన్ని గంటల్లోనే తుఫాన్లను ఆపుతానని తెలిపారు. అయితే ఈ విధానం ఎవరికీ చెప్పమన్నారు.