నెయ్యి కల్తీ కేసులో చిన్న అప్పన్నకు బెయిల్ పిటిషన్ డిస్మిస్
నెల్లూరు ఏసిబి కోర్టులో సోమవారం టిటిడి కల్తీ నెయ్యి కేసులో సంబంధం ఉన్న చిన్న అప్పన్న బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేశారు ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది జయ శేఖర్ వాదనలతో ఏకీభవిస్తూ న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ను కొట్టివేశారు రెండుసార్లు హవాలా ద్వారా చిన్న పొన్న డైరీ కంపెనీ ప్రతినిధుల నుంచి 20 లక్షలు 30 లక్షలు ఢిల్లీ పటేల్ నగర్ వద్ద 2023లో తీసుకున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.