హుకుంపేట: హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం నిర్వహించే గ్రామసభను అడ్డుకుంటాం: ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణారావు
Araku Valley, Alluri Sitharama Raju | Aug 27, 2025
హుకుంపేట మండలం భూర్జ,మజ్జివలస పంచాయతీ పరిధిలలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం అనుమతులను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి...