కోరుట్ల: విధ్యుత్ సరఫరలో అంతరాయం రాకుండా ఉండేందుకు అదనపు బ్రేకర్ల ఎర్పాటు
యామపుర్, వేములకుర్తి లో పిడర్లకు బ్రెకర్ల ప్రారంభం
విధ్యుత్ సరఫరలో అంతరాయం రాకుండా ఉండేందుకు అదనపు బ్రేకర్ల ఎర్పాటు యామపుర్, వేములకుర్తి లో పిడర్లకు బ్రెకర్ల ప్రారంభం జగిత్యాల ఎన్పీడీసిఎల్ ఎస్ఈ సుదర్శనం వినియోగదారులకు, రైతులకు నాణ్యమైన విద్యుత్ తోపాటు విధ్యుత్ సరఫరలో అంతరాయం రాకుండా ఉండేందుకు అదనపు బ్రేకర్ల ఎర్పాటుచేసినట్లు జగిత్యాల ఎన్పీడీసిఎల్ ఎస్ఈ సుదర్శనం అన్నారు.మంగళవారం జగిత్యాల జిల్లా ఇబ్ర