భీమవరం: కంటి చూపు ఎంత ప్రధానమో, చూపు తగ్గిన వారు దాని నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అంతే ముఖ్యం: కలెక్టర్ నాగరాణి
Bhimavaram, West Godavari | Aug 19, 2025
భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో ఆనంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఉచిత కళ్లజోళ్ల పంపిణీ చేశారు....