చిత్తూరు జిల్లా నూతన ఎస్పీగా తుషార్ డూడి బాధ్యతలు స్వీకరణ
Chittoor Urban, Chittoor | Sep 15, 2025
చిత్తూరు జిల్లా నూతన ఎస్పీగా తుషార్ డూడి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు ఈయన 68వ చిత్తూరు జిల్లా ఎస్పీగా వచ్చారు ఆయనకు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కృషి చేస్తానని నూతన ఎస్పీ తెలిపారు గతంలో ఉన్న ఎస్పీ మణికంఠ స్థానంలో బాపట్ల నుంచి ఈయన బదిలీపై వచ్చారు.