సిర్పూర్ టి: పోడు భూముల సమస్య పరిష్కారం కోసం దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే పాల్వాయిని పరామర్శించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి
Sirpur T, Komaram Bheem Asifabad | Aug 21, 2025
కాగజ్ నగర్ పట్టణంలో గత నాలుగు రోజుల నుండి నిరవధిక నిరాహార దీక్షను చేపట్టిన డాక్టర్ పాల్వాయి హరీష్ బాబును పట్టభద్రుల...