నవాబ్‌పేట: మీ సేవా కేంద్రాల నిర్వాహకులు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు: అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్
Nawabpet, Vikarabad | Aug 23, 2025
వికారాబాద్ జిల్లాలోని మీసేవ కేంద్రాల నిర్వహకులు ప్రజలకు అధిక రుసుములు వసూలు చేయడం అనుమతి లేకుండా కేంద్రాలను మార్పిడి...