అడవిదేవులపల్లి: ఇల్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుంది: ఎమ్మెల్యే వేముల వీరేశం
Adavidevulapalli, Nalgonda | Jul 20, 2025
నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పిట్టంపల్లి వెలిమినేడు గుండ్రంపల్లి గ్రామాలలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు...