జగిత్యాల: జిల్లా పరిషత్ కార్యాలయం లో జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
ప్రజా పాలనా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం 9-30 గంటల ప్రాంతంలో జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ ప్రత్యేకాధికారి హోదాలో బి. సత్య ప్రసాద్, జిల్లా పరిషత్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జెడ్పి సి.ఈ.ఓ గౌతమ్ రెడ్డి, డీప్యూటి సి ఈ ఓ పి. నరేష్, కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.