పిఠాపురం తాసిల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు తమకు ఉద్యోగ భద్రత, వేతనాలు పెంచాల డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.
కాకినాడ జిల్లా పిఠాపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ఉదయం 11 గంటలకు వీఆర్ఏలు ధర్నా నిర్వహించారు. ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు ప్రమోషన్లు ఇవ్వాలని, మరణించిన వీఆర్ఏ కుటుంబ సభ్యులకు ఉద్యోగా భద్రత కల్పించాలని, అలాగే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.