గిద్దలూరు: బేస్తవారిపేటలో దారుణ హత్యకు గురైన యువకుడు, స్థానికుల సమాచారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు
Giddalur, Prakasam | Sep 4, 2025
ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన గురువారం ఉదయం 8 గంటలకు వెలుగులోకి వచ్చింది....