ద్వారపూడి అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిపై వివరాలు వెల్లడించిన పోలీసులు, మాచవరం కు చెందిన వెంకట్రావు గా గుర్తింపు
Mandapeta, Konaseema | Aug 19, 2025
మండపేట మండలం, ద్వారపూడి స్మశానం వెనుక చెట్టుకు అనుమానాస్పద స్థితిలో ఉరి తో వేలాడుతున్న మృతదేహం రాయవరం మండలం, మాచవరం కు...