ప్రముఖ పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లాలోని కాణిపాకం లో వెలిసిన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో ఆస్థాన మండపం నందు బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కళా నివేదనలో కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప స్వామి భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న నేపథ్యంలో ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో భక్తులకు కాలక్షేపం నిమిత్తం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీ భారత్ కళా ఆర్ట్స్ అకాడమీ చెన్నై వారి ఆధ్వర్యంలో వైభవంగా *కూచిపూడి* మరియు *భరతనాట్యం* కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి కళాకారులను అభినందించడానికి విచ్చేసిన దేవస్థానం ఈ.వో పెంచల కిషోర్, ఆదే