తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో వేడుకగా దీపావళి ఆస్థానం
తిరుపతి గోవిందరాజ స్వామి వారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.. ప్రతి సంవత్సరం దీపావళి రోజున ఈ వేడుక నిర్వహించడం మానవాళికి వస్తోంది. ఈ సందర్భంగా నూతన వస్త్రాలను దీపాలను తీసుకువచ్చి శ్రీవారికి సమర్పించారు. జీయర్ స్వాములు ఇందులో పాల్గొన్నారు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.