మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో మలుపులు, అలకపాన్పు ఎక్కిన సీనియర్ కౌన్సిలర్ ఉల్లిపాయల సుబ్బయ్య,బుజ్జగింపు ప్రయత్నాలు విఫలం
Chirala, Bapatla | Jul 16, 2025
చీరాల మున్సిపల్ చైర్మన్ పదవిని ఆశించి భంగపడ్డ 18వ వార్డు కౌన్సిలర్ ఉల్లిపాయల సుబ్బయ్యను బుజ్జగించడానికి...