భీమవరం: పట్టణంలో ప్లాస్టిక్ నిషేధ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ, పాల్గొన్న మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు
Bhimavaram, West Godavari | Jul 30, 2025
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని విడనాడాలని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు...