గిద్దలూరు: బేస్తవారిపేట లో దారుణ హత్యకు గురైన చిన్న బ్రహ్మయ్య పోస్టుమార్టాన్ని అడ్డుకున్న కుటుంబ సభ్యులు
Giddalur, Prakasam | Sep 4, 2025
ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో చిన్న బ్రహ్మయ్య హత్యకు గురయ్యాడు. జరిగిన ఘటనపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే...