ఉండి: ఆకివీడులో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆంబోతు, అక్కడికి వచ్చి కన్నీరు కారుస్తున్న తోటి మూగజీవి
Undi, West Godavari | Jul 25, 2025
సాటి మనిషి ప్రమాదానికి గురైతే పట్టించుకోని రోజులువి. మూగజీవాలు సైతం తోటి జీవం ప్రమాదానికి గురైతే అక్కడే ఉండి కన్నీరు...