హసన్పర్తి: హసన్పర్తి లో యూరియా కోసం రోడ్ ఎక్కిన అన్నదాత. ప్రభుత్వం సరిపడా యూరియా బస్తాలు అందించాలని డిమాండ్
Hasanparthy, Warangal Urban | Aug 22, 2025
హనుమకొండ లో రైతులను యూరియా కొరత వెంటాడుతుంది. హసన్పర్తి ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద రైతులు ఉదయం నుంచి యూరియా కోసం ఉదయం...