అసిఫాబాద్: ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ఆరోగ్య సమస్యలపై ANM లను బాధ్యులు చేయడం సరికాదు:CITU జిల్లా అధ్యక్షుడు రాజేందర్
Asifabad, Komaram Bheem Asifabad | Sep 6, 2025
ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య సమస్యలపై ANM లను బాధ్యులు చేయడం సరికాదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ అన్నారు....