మహబూబాబాద్: మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారి పై కఠినమైన చర్యలు తీసుకుంటాం..షి టీం ఎస్సై సునంద
Mahabubabad, Mahabubabad | Jul 29, 2025
సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని షీటీం ఎస్సై సునంద అన్నారు. జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేక్ ఆదేశాల మేరకు...