అచ్చంపేట: వంగూరు మండల కేంద్రాల్లో భవన నిర్మాణ కార్మికుల సర్వసభ్య సమావేశం, పాల్గొన్న సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు
వంగూరు మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం మూడు గంటలకు భవన నిర్మాణ కార్మికుల సర్వసభ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు జిల్లా అధ్యక్షులు భోజరాజు హాజరయ్యారు