కుబీర్: చందూర్ లో బాధిత కుటుంబానికి సి ఎం సహాయ నిది చెక్కును అందచేసిన విండో చైర్మన్ అశోక్
Kubeer, Nirmal | Nov 2, 2024 చందూరు మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 1:00 గంటలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధ్యత కుటుంబానికి చందూర్ సహకార సంఘం అధ్యక్షులు అశోక్ అందజేశారు. ఎంతవరకు గ్రామానికి చెందిన బాధ్యత కుటుంబ యాజమాని మన్ను మియ్య కు అందజేశారు