ఐనవోలు: పున్నెలు లో జాఫర్ అనే రైతుకు సంబంధించిన ఇంటి ఆవరణ,పశువులపాక మీదుగా కిందికి వేలాడే విద్యుత్ వైర్లు పట్టించుకొని అధికారులు
Inavolu, Warangal Urban | Jul 22, 2025
కిందికి వేలాడుతున్న విద్యుత్ వైర్లతో తమ ప్రాణాలు పోయేలా ఉన్నాయి కాపాడండి మహాప్రబో అంటూ విద్యుత్ అధికారుల తీరుపై నిరసన...