విద్యుత్ తీగల కు వేలాడుతూ ఓ వ్యక్తి మృతి
తిరుపతి రూరల్ మండలం తన పల్లెలో విద్యుత్ స్తంభానికి వేలాడుతూ మృతదేహాన్ని శుక్రవారం అర్ధరాత్రి స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు సుమారు 42 సంవత్సరాల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి విద్యుత్ తీగల పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.