గోపాల్పేట: గోపాల్పేట మండల కేంద్రంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వారిపై కేసు నమోదు
వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వెంకటరమణ కిరాణా షాప్ పై ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు పోలీసులు దాడి చేసి అందులో ఉన్న 11 లీటర్ల మద్యం 7735 రూపాయల విలువ గల మద్యం సీజ్ చేసి .. వెంకటరమణ పై కేసు నమోదు చేయడం జరిగిందీ. అని ఎస్సై హరిప్రసాద్ తెలిపారు గోపాల్పేట మండలంలో ఎవరూ కూడా బెల్ట్ షాప్ లలో మద్యం అమ్మితే కేసులు అవుతాయని తెలిపారు