బండ్లపల్లి గ్రామంలోని గుర్తుతెలియ వ్యక్తులు రవీందర్ రెడ్డి అనే రైతువి 70 అరటి చెట్లు బుద్ధి తెలియని వ్యక్తులు నరికి వేశారు సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ సాగర్. మంగళవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో తోటన సందర్శించారు రైతు పేరు మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు .