గార్లదిన్నె ఎమ్మార్వో కాళ్ళు మొక్కిన కనికరించలేదు : పెనకచర్ల గ్రామానికి చెందిన మహబూబ్ బాషా కన్నీటి పర్యంతం
Anantapur Urban, Anantapur | Sep 17, 2025
గార్లదిన్నె ఎమ్మార్వో కాళ్ళు మొక్కిన కనికరించలేదు అని పెనకచర్ల గ్రామానికి చెందిన మహబూబ్ బాషా అనే వ్యక్తి కన్నీటి పర్యంతమై తన గోడును చెప్పుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తనకు న్యాయం చేయాలని లేకుంటే ఆత్మహత్యే శరణ్యం అని రోదించాడు.