డోన్ లో వైసీపీ ప్రజా ఉద్యమా ర్యాలీ ,పాల్గొన్న మాజీ మంత్రి బుగ్గన
Dhone, Nandyal | Nov 12, 2025 నంద్యాల జిల్లా డోన్‌లో 'వైసీపీ ప్రజా ఉద్యమం' ర్యాలీని బుధవారం నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు 'దోచుకో, బినామీలకు పంచుకో, జనాన్ని పిండుకో' అనే నినాదాలతో భారీ ర్యాలీని చేపట్టారు.