శ్రీకాకుళం: శ్రీకాకుళం,పలాసలో అమృత్ భారత్ రైలును ఆపనున్నట్లు ప్రయాణికులకు శుభవార్త తెలిపిన రైల్వే శాఖ
శ్రీకాకుళం జిల్లాలో రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. జిల్లా మీదుగా అమృత్ భారత్ కొత్త ట్రైన్ ను నడపనున్నట్లు రైల్వే శాఖ గురువారం సాయంత్రం ఐదు గంటలకు ప్రకటించింది.. బ్రహ్మపూర్- ఉద్న-బ్రహ్మపూర్ మీదుగా అమృత్ భారత్ రైలును సెప్టెంబర్ 27వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నట్లు పేర్కొంది.. దీనికి సంబంధించి టికెట్ బుకింగ్స్ సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభం కానుఉన్నాయి.. ఈ రైలు శ్రీకాకుళం రోడ్డు మరియు పలాసలో ఆగుతుందని వారు తెలిపారు..