మెదక్: 17.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
మెదక్ పట్టణం అతలాకుతలం
కాలనీలు జలమయం కళాశాలలో వరదనీరు సెలవు ప్రకటించిన ప్రిన్సిపాల్
Medak, Medak | Sep 11, 2025
మెదక్ పట్టణంలో భారీ వర్షం కురవడంతో 176. 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది 17.65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది....