తిరుపతిలో స్కూల్ కు బాంబు బెదిరింపులు
తిరుపతి అన్నారావు కోడలు సవీపంలోని ప్రైవేట్ స్కూల్ కు మంగళవారం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది తరగతి గదుల్లో ఆర్డీఎక్స్ ఎల్ఈడి పేలుడు పదార్థాలు పెట్టినట్లు హెచ్చరించారు. సైబర్ ఇన్స్పెక్టర్ బాంబు డిస్పోజబిలిటీ అప్రమత్తమై తనిఖీలు చేపట్టగా అక్కడ ఏమి లభ్యం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ మధ్య కాలంలో తిరుపతిలో రెస్టారెంట్లకు యూనివర్సిటీలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి ఇప్పుడు స్కూల్లో కూడా రావడం గమనార్హం.