భువనగిరి: బీబీనగర్ మండలంలోని కొండమడుగులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలకు ఇవ్వాలి
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగులో నిర్మించిన 30 డబ్బులు బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన నిరుపేదలకి కేటాయించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి సోమవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తాళాలు లేని నాలుగు నెలలు సిపిఎం ఆదోనిలోకి తీసుకొని పేదలకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. సిపిఎం మండల కార్యదర్శి గాడి శ్రీనివాస్ ఎరుకల బిక్షపతి తదితరులు మాట్లాడుతూ పేదలందరికీ ఇల్లు ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.