గాజువాక: స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రకటించిన ఈవోఐ రద్దు చేయాలని స్టీల్ ప్లాంట్ నుంచి గాజువాక వరకు బైక్ ర్యాలీ
Gajuwaka, Visakhapatnam | Aug 29, 2025
విశాఖ స్టీల్ ప్లాంట్ లో యాజమాన్యం ప్రకటించిన 46 విభాగాల ఈఓఐ తక్షణమే రద్దు చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ...