మెదక్: మండల కేంద్రం లోని ధాబాలు, రెస్టారెంట్ లలో డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించిన పోలీసులు
Medak, Medak | Sep 20, 2025 మండల కేంద్రం లోని ధాబాలు, రెస్టారెంట్ లలో డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించిన పోలీసులు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ధాబాలు, రెస్టారెంట్లలో పోలీసులు డాగ్ స్క్వాడ్ తో ఆదివారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. బతుకమ్మ, దసరా పండుగ ముందు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టారు. అలాగే యాంటీ డ్రగ్ నిర్మూలనకు నార్కోటిక్ జాగిలాలతో పరీక్షలు నిర్వహించారు.