హన్వాడ: మద్యం సేవించి పట్టుబడిన వ్యక్తికి జిల్లా న్యాయస్థానం వినూత్న రీతిలో తీర్పు
మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తోపాటు జరిమానా విధించడం తోపాటు వినూత్న రీతిలో జిల్లా న్యాయస్థానం నేడు మద్యం సేవించిన ఓ వ్యక్తికి 2000 రూపాయల జరిమానా తో పాటు జిల్లా కేంద్రంలోని న్యూటన్ సమీపంలో మద్యం సేవించి వాహనాలు నడపరాదని దాదాపు గంట పాటు రోడ్డుపై ప్రచారం చేయాలని తీర్పు ఇచ్చింది జిల్లా కోర్టు