నిర్మల్: బైంసా మండలం గుండెగాం గ్రామాన్ని పునరావాస గ్రామంగా ఏర్పాటు చేయాలని కలెక్టరేట్ ఎదుట గ్రామస్తుల ఆందోళన
Nirmal, Nirmal | Aug 25, 2025
నిర్మల్ జిల్లా బైంసా మండలం గుండెగాం గ్రామాన్ని పునరావాస గ్రామంగా ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టర్...