తాడేపల్లిగూడెం: అర్ధరాత్రి సమయంలో తప్పిపోయిన బాలుడి మిస్సింగ్ కేసును మూడు గంటల వ్యవధిలో చేధించిన పెంటపాడు పోలీసులు
Tadepalligudem, West Godavari | Jul 25, 2025
తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం రాచర్లకు చెందిన ఈదరాడ కామేశ్వరరావు తన చెల్లెలు కనిపించడం లేదంటూ ఫిర్యాదు...