పులివెందుల: నల్లపురెడ్డి పల్లెలో ప్రచారం నిర్వహిస్తున్న, కడప MP YS అవినాష్ రెడ్డి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
Pulivendla, YSR | Aug 7, 2025
కడప జిల్లా పులివెందుల మండల జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారంలో వైకాపా నాయకులు దూసుకుపోతున్నారు. స్థానిక మండల పరిధిలోని...