పరిగి: రుప్కాన్ పేట్ గ్రామ శివారులో ఆగి ఉన్న ఇనుప రాడ్ల లోడు ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్, వ్యక్తికి తీవ్ర గాయాలు
Pargi, Vikarabad | Aug 23, 2025
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు అయిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది...