కొవ్వూరు: పెన్నాలోకి ఎవరూ వెళ్లొద్దు...నదీ పరివాహక ప్రాంతాన్ని పరిశీలించిన కోవూరు తహసీల్దార్
నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని పోతిరెడ్డి పాలెం వద్ద పెన్నా నది పరివాహక ప్రాంతంలో సోమశిల నుండి వస్తున్న వరద నీటి ప్రవాహాన్ని తహసిల్దార్ సుబ్బయ్య పరిశీలించారు. స్థానికుల నుండి వివరాలు అడిగి తెలుసుకుని వారికి పలుచూచులు సలహాలు అందజేశారు . ఈ సందర్భంగా తాసిల్దార్ సుబ్బయ్య మాట్లాడుతూ.... సోమశిల నుండి పెన్నా నదికి సుమారు 30 నుండి 35 వేల క్యూసెక్కులు నీరు విడ