భీమిలి: మంగమారిపేట ప్రాంతంలో పరిశీలించిన భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని ప్రజలకు సూచన
India | Aug 18, 2025
విశాఖ జిల్లా భీమిలి సముద్రం పరిసరాల్లో ఎడతెరిపి లేని వర్షాల ప్రభావంతో మంగమారిపేట ప్రాంతం తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ...